"కొబ్బరి బోండా" కొనేటప్పుడు ఈ ట్రిక్స్​ తెలిసుకోండి!

3613చూసినవారు
"కొబ్బరి బోండా" కొనేటప్పుడు ఈ ట్రిక్స్​ తెలిసుకోండి!
బొండాన్ని కొనేటప్పుడు దానిని చెవి దగ్గర పెట్టుకుని ఊపితే నీటి చప్పుడు ఎక్కువగా వినిపిస్తే నీరు తక్కువగా, శబ్దం రాకపోతే నీరు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. లేత పచ్చ లేదా పసుపు రంగులో ఉన్న బొండాలలో నీరు తీయగా, ఎక్కువగా ఉంటాయి. మధ్యస్థ పరిమాణంలో, గుండ్రంగా ఉండే బొండాలలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. బొండం పైభాగం పచ్చగా ఉంటే తాజాగా ఉన్నట్లు, ఎండిపోయి ఉంటే రుచిగా ఉండదని అర్థం. ఒకే పరిమాణంలో ఉన్న రెండు బొండాలను బరువు చూస్తే, బరువుగా ఉన్న దానిలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ చిట్కాలతో మీరు ప్రతిసారీ తీయని, ఎక్కువ నీళ్లున్న బొండాన్నే ఎంచుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్