ఇంటర్మీడియట్‌లో మొదటిసారిగా ఒక్క మార్కు ప్రశ్నలు

32చూసినవారు
ఇంటర్మీడియట్‌లో మొదటిసారిగా ఒక్క మార్కు ప్రశ్నలు
వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో మొదటిసారిగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెడుతున్నారు.  అన్ని పేపర్లలోనూ ఒక్క మార్కు ప్రశ్నలు తీసుకొచ్చారు, సీబీఎస్ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. గణితంలో సెక్షన్-ఏలో 12 ఒక్క మార్కు ప్రశ్నలు, 10 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఛాయిస్ ఉండదు. మిగతా 4, 8 మార్కుల ప్రశ్నల్లో ఛాయిస్ ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you