నటిని వివాహం చేసుకున్న మాజీ సీఎం బిప్లబ్ దేబ్

21457చూసినవారు
నటిని వివాహం చేసుకున్న మాజీ సీఎం బిప్లబ్ దేబ్
త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ దేబ్ (54), కన్నడ నటి త్రివేణి రావులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జూన్ 19న న్యూఢిల్లీలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగింది. అనంతరం అగర్తలాలో బుధవారం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లి ఫోటోలను త్రివేణీ తన SMలో షేర్ చేయగా.. వీరికి నెటిజన్లు విశేష్ తెలుపుతున్నారు. కాగా బిప్లబ్ దేబ్‌కు 2001లో నీతితో మొదటి వివాహం జరుగగా 2025లో విడిపోయారు. 2016లో బిప్లబ్ త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులు కాగా 2018లో సీఎం అయ్యారు.

సంబంధిత పోస్ట్