అంబటికి మాజీ సీఎం జగన్ ఫోన్

0చూసినవారు
అంబటికి మాజీ సీఎం జగన్ ఫోన్
AP: అంబటి రాంబాబుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఫోన్ చేశారు. అంబటిని ఆయన పరామర్శించారు. ఏపీ జంగిల్‌రాజ్‌గా మారిపోయిందని, చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, ఉద్దేశపూర్వకంగానే అంబటి రాంబాబుపై హత్యాయత్నం, దాడులకు దిగారని పేర్కొన్నారు. ఈ అరాచకపాలనను ప్రజలు సహించబోరని, రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్