AP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలోని రామరాజుపాలెం ప్రాంతంలో పర్యటించారు. మొంథా తుఫాన్ కారణంగా నీట మునిగిన పంట పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్ రైతులను పరామర్శించి, వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.