మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

8చూసినవారు
మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
AP: సీఎం చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్ కేసులో  వైసీపీ అధినేత జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు, మధ్యంతర ఉపశమనం కలిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కుప్పం కోర్టు ఆదేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్