మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్

48చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఫిర్యాదు మేరకు, ఆయన సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు ఆయనను తరలించారు.

సంబంధిత పోస్ట్