వైసీపీ రిలే దీక్షల్లో పాల్గొన్న మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్

18చూసినవారు
వైసీపీ రిలే  దీక్షల్లో పాల్గొన్న మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్
AP: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వురూలో బుధవారం వైసీపీ రిలే దీక్షలు చేపట్టింది. మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు నిర్వహించారు. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ దీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ దీక్షలకు నాయకత్వం వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్