మాజీ మంత్రి జోగి రమేశ్ భార్య ఫోన్ సీజ్

9చూసినవారు
మాజీ మంత్రి జోగి రమేశ్ భార్య ఫోన్ సీజ్
AP: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో సిట్ అధికారులు సోదాలు ముగించారు. కల్తీ మద్యం కేసు దర్యాప్తు నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయనను అరెస్ట్ చేసిన అధికారులు, అనంతరం ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సోదాల సందర్భంగా జోగి రమేశ్‌తో పాటు ఆయన భార్య మొబైల్ ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. ఇంటి సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్