కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్నినాని విమర్శలు

3చూసినవారు
AP: మచిలీపట్నం పెదకరగ్రహారం గ్రామంలోని జగనన్న కాలనీని మాజీ మంత్రి పేర్ని నాని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే కాలనీల్లో ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరికలకు లబ్ధిదారులు భయపడవద్దని పేర్ని నాని సూచించారు. ఇళ్లు కట్టుకోకపోతే స్థలాలు రద్దు చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్