టీడీపీ ఎంపీటీసీలపై రెచ్చిపోయిన మాజీ మంత్రి రోజా (వీడియో)

44చూసినవారు
AP: టీడీపీ ఎంపీటీసీలపై మాజీ మంత్రి రోజా రెచ్చిపోయారు. శనివారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘జగన్ పుణ్యమా అని, నగరి నియోజకవర్గంలో నేను సీటు ఇస్తే గెలిచిన వాళ్లు వెన్నుపోటు పొడిచారు. ఇలాంటి వారిని పొలిటికల్ బఫూన్స్ అనాలి. దమ్ముంటే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి వెళ్లి గెలవాలి. ఎన్నికల్లో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరినీ వదిలిపెట్టం’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్