పోలీసులతో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వాగ్వాదం (వీడియో)

88చూసినవారు
AP: వైసీపీ అధినేత జగన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్ జగన్ దగ్గరికి వెళ్లేందుకు పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వైసీపీ కార్యకర్తలతో కలిసి బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని అనిల్ కుమార్‌కు చెప్పగా.. పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై ఎవరూ ఉండొద్దని పోలీసులు హెచ్చరించారు. దాంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్