సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని రిక్వెస్ట్!

18చూసినవారు
సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని రిక్వెస్ట్!
AP: మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకు ఓ విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లుగా తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని తన స్నేహితుడు రాంబాబుపై ప్రస్తుత ఎంపీ ప్రోత్సాహంతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే రాంబాబు తల్లిని విజయవాడ టాస్క్‌ఫోర్స్ పీఎస్ఐ నవీన్ వేధించారని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్