టీడీపీలోకి మాజీ ఎంపీ కేశినేని నాని?

19550చూసినవారు
టీడీపీలోకి మాజీ ఎంపీ కేశినేని నాని?
AP: మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి టీడీపీలో చేరేందుకు పావులు కదుపుతుండటం విజయవాడ రాజకీయంలో ఆసక్తిరేపుతోంది. గతంలో స్థానిక నేతలతో విభేదాల వల్ల దూరమైనా, చంద్రబాబు అనుమతిస్తే మళ్లీ సొంత గూటికి రాక తప్పదని ఆయన భావిస్తున్నారు. తన కుమార్తెకు విజయవాడ మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే రీ-ఎంట్రీకి సిద్ధమంటూ ప్రచారం సాగుతోంది. దీనికి అధినేత సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నా, పాత వర్గపోరు మధ్య ఇది ఎంతవరకు సాధ్యమో వేచి చూడాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్