త్వరలో టీడీపీలోకి మాజీ ఎంపీ కేసినేని!

28చూసినవారు
త్వరలో టీడీపీలోకి మాజీ ఎంపీ కేసినేని!
AP: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా సాగుతోంది. గతంలో TDP ఎంపీగా పదేళ్లు పనిచేసిన నాని, పార్టీతో విభేదాల నేపథ్యంలో YCP‌లో చేరి మూడోసారి పోటీ చేసి ఓడిపోయారు. అవమానంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన, ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి TDP వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన నాని, ఆ తర్వాత TDPలో చేరి విజయవాడ ఎంపీగా సేవలందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్