పాకిస్తాన్ మాజీ సైన్యాధిపతి బాజ్వా మృతి

8264చూసినవారు
పాకిస్తాన్ మాజీ సైన్యాధిపతి బాజ్వా మృతి
పాకిస్తాన్ మాజీ సైన్యాధిపతి కమర్ జావేద్ బాజ్వా తీవ్రమైన తల గాయాలతో ఆదివారం మరణించారు. ఫిబ్రవరిలో బాత్రూమ్‌లో జారిపడి తలకు గాయాలైన ఆయనను రావల్పిండి మిలిటరీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. 2016 నుండి 2022 వరకు సైన్యాధిపతిగా పనిచేసిన బాజ్వా, పదవీ విరమణ తర్వాత ప్రజల దృష్టికి దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులు ఆయన మరణాన్ని ధృవీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్