సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ పాకిస్థాన్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్‌కు అసలు సమస్య
భారత్, అఫ్గానిస్థాన్ కాదని, పాక్ నేతలే అసలు సమస్య అని ఆయన అన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన వ్యవహారాల్లో ఆదేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, పాకిస్థాన్ వైఫల్యం అంచున ఉందని ఆయన పేర్కొన్నారు.