మరోసారి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌

46చూసినవారు
మరోసారి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌
AP: వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్‌ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. నకిలీ మద్యం కేసులో ఏ-1 నిందితుడు జనార్ధన్‌రావు, ఆయన సోదరుడు జగన్‌ మోహన్‌రావులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న జోగి ఫొటోలు బయటకు వచ్చాయి. మొన్న జనార్ధన్‌రావు వాంగ్మూలం, నిన్న వాట్సాప్‌ చాట్‌, నేడు ఫొటోలు.. ఇలా నకిలీ మద్యం కేసులో జనార్ధన్‌రావు- జోగి మధ్య లింకులు బయటపడుతున్నాయి. జోగి రమేష్ ప్రోద్భలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్టు జనార్ధన్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్