రాజకీయాలకు వైసీపీ మాజీ మంత్రి రోజా గుడ్ బై?

129చూసినవారు
రాజకీయాలకు వైసీపీ మాజీ మంత్రి రోజా గుడ్ బై?
AP: వైసీపీ మాజీ మంత్రి, నగిరి ఎమ్మెల్యే రోజా రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల ఆమె తమిళ సినిమాలో కనిపించడం, అలాగే రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండటం వంటి పరిణామాలతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. ఆమె మళ్లీ సినిమా ఇండస్ట్రీపై దృష్టి సారిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ వార్తలపై రోజా ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్