AP: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెంలో ఈ కార్యక్రమం జరగనుంది.