ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు

3505చూసినవారు
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు
ఫిఫా ప్రపంచకప్ 2026లో భారత దేశం ఆడుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త అందింది. ఈసారి టీమిండియా లేకపోయినా, నలుగురు భారత సంతతికి చెందిన ఆటగాళ్లు వేర్వేరు దేశాల జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు. ఖతర్ తరఫున కేరళకు చెందిన తహ్సిన్ మహ్మద్, ఆస్ట్రేలియా తరఫున నిషాన్ వేలుపిళ్లై, న్యూజిలాండ్ తరఫున సర్ ప్రీత్ సింగ్, కాంగో తరఫున శ్యామ్యువల్ ముత్తుసామి ఆడనున్నారు. ఒకే ప్రపంచకప్‌లో ఇంతమంది భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ఆడటం ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్