AP: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వేస్టేషన్ వద్ద రైలుకు ఎదురెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నల
ుగురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతులు ప.గో. జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆరో వార్డుక
ు చెందిన షేక్ చాంద్‌బాషా (50), అతన
ి భార్య హసీనా (45), కుమార్తెలు షర్మిల (23), సమీరా (20)గా గుర్తించారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.