ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అప్పుడే!

2957చూసినవారు
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అప్పుడే!
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగ‌ళ‌వారం భీమవరంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలుచేస్తామనే దానిపై అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న మంత్రి.. ఎన్నికల కోడ్ ముగియగానే ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామన్నారు. మరోవైపు ఈ పథకం ఉగాది నుంచి అమలు చేస్తారని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి.

సంబంధిత పోస్ట్