చేనేత, పవర్ లూమ్స్‌కు ఉచిత కరెంట్: సీఎం చంద్రబాబు

27చూసినవారు
చేనేత, పవర్ లూమ్స్‌కు ఉచిత కరెంట్: సీఎం చంద్రబాబు
AP: చేనేత పరిశ్రమకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పీఎం కుసుమ్ పథకం కింద 4,792 MW విద్యుత్ ఉత్పత్తి చేయాలని, ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చి, 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేయాలని, 5వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, నాన్-టారిఫ్ ఆదాయంపై ట్రాన్స్‌కో దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్