విజయవాడ యువతకు ఐటీ రంగంలో కెరీర్‌ను ప్రారంభించేందుకు మరో సువర్ణావకాశం లభించింది. అప్‌టెక్ (UpTec) సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI), డేటా సైన్స్, రోబోటిక్స్ రంగాలలో ఉచిత శిక్షణతో పాటు ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
BTech, BCom, BSc (కంప్యూటర్ సైన్స్) కోర్సులు పూర్తి చేసిన, 2023, 2024 లేదా 2025 సంవత్సరాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.బిటెక్, బిఎస్సీ, పాలిటెక్నిక్ కంప్యూటర్లు మరియు ఎలక్ట్రానిక్స్ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులు.
సంస్థ కార్యాలయం విజయవాడలోని గవర్నర్‌పేట, వెంకటేశ్వరరావు వీధిలోని మహేశ్వరి ప్యాలెస్‌లో ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు QR కోడ్ స్కాన్ చేసి నమోదు చేసుకోవచ్చు.
ఆసక్తిగల అభ్యర్థులు 02.11.2025న సాయంత్రం 9 నుండి 5 గంటల మధ్య మా కార్యాలయానికి హాజరు కావచ్చు.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్: 9177866999
Click here to apply https://hosturl.site/czVcfs