ఉచితంగా త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. అర్హతలివే

4చూసినవారు
ఉచితంగా త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. అర్హతలివే
AP: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 1,750 త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అర్హతలివే..
- 18-45 ఏళ్ల లోపు వయసు
- 70 శాతం అంగ వైకల్యం ఉండాలి
- రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, కనీసం పది పాసై ఉండాలి
- డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
- దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 25
వెబ్‌సైట్: www.apdascac.ap.gov.in

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్