నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. అప్లై చేసుకోండిలా

13626చూసినవారు
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. అప్లై చేసుకోండిలా
AP: పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వి.ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోని అంబేడ్కర్ స్టడీ సర్కిల్ కేంద్రాల్లో ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

వెబ్‌సైట్: https://apstdc.apcfss.in

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్