తరచూ తలతిరగడం విటమిన్ లోపానికి సంకేతం కావొచ్చు: నిపుణులు

3010చూసినవారు
తరచూ తలతిరగడం విటమిన్ లోపానికి సంకేతం కావొచ్చు: నిపుణులు
తరచూ తలతిరగడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, ఇది శరీరంలో విటమిన్ల లోపానికి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్ బి12, ఫోలేట్ (బి9), విటమిన్ డి లోపం వల్ల రక్తహీనత లేదా కండరాల బలహీనత ఏర్పడి ఈ సమస్య తలెత్తవచ్చు. రక్తహీనత, తక్కువ రక్తపోటు కూడా కారణాలు కావచ్చని, సొంత వైద్యం కాకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్