ఇక నుండి ఏటీఎంలలో అందుబాటులోకి రూ.10, 20, 50 నోట్లు..!

5802చూసినవారు
ఇక నుండి ఏటీఎంలలో అందుబాటులోకి రూ.10, 20, 50 నోట్లు..!
దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా, చిల్లర నోట్ల కొరత ప్రజలను వేధిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. రూ.100, రూ.500 నోట్లకు బదులుగా చిన్న నోట్లను పంపిణీ చేసే ఏటీఎంలను ప్రవేశపెట్టాలని, అలాగే రోజువారీ లావాదేవీల కోసం ఉపయోగించి రూ.10, రూ.20, రూ.50 నోట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్