త్వరలో తల్లికి వందనం నిధులు విడుదల: చంద్రబాబు

24286చూసినవారు
త్వరలో తల్లికి వందనం నిధులు విడుదల: చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నెల్లూరు జిల్లా పొన్నపువారి పాళెంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తల్లికి వందనం నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. కాగా జూన్ 12న విడుదల కావాల్సిన ఈ నిధులు కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డాయి.

సంబంధిత పోస్ట్