ఔట్‌ సోర్సింగ్ సిబ్బంది అంత్యక్రియల ఖర్చు పెంపు

48చూసినవారు
ఔట్‌ సోర్సింగ్ సిబ్బంది అంత్యక్రియల ఖర్చు పెంపు
AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తూ మరణించే ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంత్యక్రియల ఖర్చులను పెంచింది. మృతుల కుటుంబసభ్యులకు గతంలో రూ.15 వేలు ఇస్తుండగా.. రూ.20 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని లోకల్ బాడీల జనరల్ ఫండ్స్ నుంచి కేటాయించాలని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్