గజకేసరి యోగంతో నాలుగు రాశుల వారికి ధనవర్షం

3832చూసినవారు
గజకేసరి యోగంతో  నాలుగు రాశుల వారికి ధనవర్షం
2026 జూన్ 17న కర్కాటక రాశిలో చంద్రుడు, గురుడు కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తున్నారని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. దీని ప్రభావంతో కర్కాటక, తులా, కన్యా, మీన రాశుల వారికి ధనవర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ యోగం వలన ఆకర్షణ శక్తి పెరిగి, సమాజంలో గౌరవం, ఆర్థికంగా లాభాలు, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, ఆస్తి వివాదాల పరిష్కారం వంటి ప్రయోజనాలు కలుగుతాయని అంచనా. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు, ఉన్నత స్థాయి వివాహ సంబంధాలు కూడా కుదిరే సూచనలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్