జైల్లో గ్యాంగ్ వార్.. ఇద్దరు మృతి

13878చూసినవారు
జైల్లో గ్యాంగ్ వార్.. ఇద్దరు మృతి
జైల్లోని ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దారుణంగా కొట్టుకోవడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీలంకలోని నెగోంబోలో ఉన్న కేంద్ర కారాగారంలో జరిగింది. ఈ గొడవకు ‘డ్రగ్స్’ కారణమని ప్రాథమిక సమాచారం. డ్రగ్స్ నడిపించే ముఠా, దాన్ని వ్యతిరేకించే గ్రూప్ మధ్యే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే గొడవ జరిగాక కొందరు భవనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పైకప్పు కూలి నలుగురికి గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్