షార్ట్ సర్క్యూట్ వల్ల పేలిన గ్యాస్ సిలిండర్

38చూసినవారు
షార్ట్ సర్క్యూట్ వల్ల పేలిన గ్యాస్ సిలిండర్
AP: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని లోతువానిగుంట కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలిండర్ పేలడంతో పూరిల్లు దగ్ధమైంది. ఇంటి యజమాని పక్కింటి అబ్బాయిని ఇంట్లో ఉంచి ఆలయానికి వెళ్లారు. ఇంట్లో కరెంటు తీగల నుంచి మంటలు రావడం గమనించి బాలుడు బయటకు వచ్చేశాడు. స్థానికులు అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించి ఆగిపోయారు. అంతలోనే గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్