గౌతు శిరీష ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (VIDEO)

10చూసినవారు
AP: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎమ్మెల్యే గౌతు శిరీషపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "గౌతు శిరీష ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎక్కువ తక్కువ మాట్లాడితే బూతులు మాట్లాడేందుకు కూడా వెనకాడను. నల్ల బొడ్లూరు కొండ ఆక్రమించానని అంటున్నారు. ఆ కొండను తవ్వి నీ మొగుడు నాకు డబ్బులు ఇచ్చాడా?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్