జనరిక్ మందుల షాపు.. రూ.4,00,000 సబ్సిడీ

56చూసినవారు
జనరిక్ మందుల షాపు.. రూ.4,00,000 సబ్సిడీ
AP: బీసీ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్టుబడి లేకుండా జనరిక్ మందుల షాపు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రూ.7.92 కోట్లు విడుదల చేసింది. బీ ఫార్మసీ, డీ ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 198 జనరిక్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ, రుణాలు ఇవ్వనుంది. ఒక్కో జనరిక్ షాపునకు రూ.8 లక్షలు అవుతుంది. ప్రభుత్వం రూ.4 లక్షల సబ్సిడీ ఇవ్వనుంది. మిగతా రూ.4 లక్షలను బ్యాంకు ద్వారా లబ్ధిదారుడికి రుణాలు ఇప్పిస్తుంది.

సంబంధిత పోస్ట్