రాష్ట్రాభివృద్ధిలో జెన్‌జీ పాత్ర కీలకం: ఎంపీ సానా సతీశ్‌బాబు

4237చూసినవారు
రాష్ట్రాభివృద్ధిలో జెన్‌జీ పాత్ర కీలకం: ఎంపీ సానా సతీశ్‌బాబు
AP: రాష్ట్రాభివృద్ధిలో జెన్‌జీ పాత్ర కీలకమని ఎంపీ సానా సతీశ్ బాబు అన్నారు. శనివారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. జెన్‌జీ యువత విలువలతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలన్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను వైసీపీ అధినేత జగన్ మోసం చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చి, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. రాష్ట్ర ప్రగతిలో యువత భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. యవత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు.

సంబంధిత పోస్ట్