సరైన నడక అంటే ఏంటి?.. ఎలా నడవాలి?

3485చూసినవారు
సరైన నడక అంటే ఏంటి?.. ఎలా నడవాలి?
కేవలం నడవడం మాత్రమే కాదు, సరిగ్గా నడవడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఫిట్‌నెస్ నడకలో కొంచెం వేగవంతమైన వాకింగ్‌, లోతైన శ్వాస, శరీరం వెడెక్కాల్సిన అవసరం ఉంది. గంటకు 5 కి.మీ వేగంతో నడవడం వల్ల హృదయ స్పందన రేటు సరైన స్థాయికి పెరుగుతుంది. నార్మల్‌గా నడిస్తే ప్రయోజనాలు తగ్గుతాయి. స్థిరమైన కదలిక చాలా అవసరం. 30 నిమిషాల్లో 2.5 కిలోమీటర్లు నడిస్తే మీ వేగం సరైనది. ప్రతిరోజూ ఒకే సమయంలో నడవండి. చురుకైన నడక గుండెను బలపరుస్తుంది, బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్