స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్‌

9707చూసినవారు
స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్‌
ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న నేతలకు అవకాశం కల్పిస్తామని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. పార్టీ ఆదేశించిన చోటే పోటీ చేయాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్