భూతగాదాలు.. మహిళలపై దాడి (వీడియో)

41చూసినవారు
AP: సీఎం చంద్రబాబు ఇలాకాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలపై కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుప్పం మండలం కూర్మానిపల్లికి చెందిన ప్రభావతి, ఆమె చెల్లెలు సీతపై కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. భూతగాదాల వల్లే ఈ దాడి జరిగినట్లు తెలిసింది. తమపై 5 మందికిపైగా దాడి చేశారని బాధితురాలు సీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్