బాలిక అనుమానాస్పద మృతి (వీడియో)

13చూసినవారు
చిత్తూరు జిల్లాలోని బండమీద జరావారిపల్లెలో శిరీష అనే బాలిక ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో మృతి చెందింది. సోమవారం తీవ్ర జ్వరంతో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఆత్మహత్య కాదని, తమ కుమార్తెను హత్య చేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్