మోడీకి క్షమాపణ చెప్పాలని బాలికను బెదిరించారు: రాహుల్ గాంధీ

10963చూసినవారు
మోడీకి క్షమాపణ చెప్పాలని బాలికను బెదిరించారు: రాహుల్ గాంధీ
ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని 15 ఏళ్ల బాలికను బలవంతం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థుల ఇళ్లకు గూండాలను పంపి భయపెట్టారని, బుధవారం ఢిల్లీలో జెన్ జీ నిరసనకారులతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిరసనకారులను అణచివేయడానికి బలప్రయోగం, బెదిరింపులకు పాల్పడుతోందని, విద్యార్థులపై కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వారికి అండగా పోరాడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్