రజత్ పాటిదార్‌కి అవకాశం ఇవ్వండి: ఇర్ఫాన్ పఠాన్

7911చూసినవారు
రజత్ పాటిదార్‌కి అవకాశం ఇవ్వండి: ఇర్ఫాన్ పఠాన్
ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో భారత్ ఓటమి తర్వాత, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ భారత జట్టు సెలెక్షన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో వైవిధ్యం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్‌ను వెంటనే తుది జట్టులోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం జట్టులో ఏడుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున, పాటిదార్ వంటి కుడిచేతి వాటం బ్యాటర్ అవసరం ఉందని, వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు సమయం ఉన్నందున సెలెక్టర్లు ప్రయోగాలు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్