ఎస్సీ ఉద్యోగులకు ప్రమోషన్లలో వర్గీకరణ అమలుకు జీవో

80చూసినవారు
ఎస్సీ ఉద్యోగులకు ప్రమోషన్లలో వర్గీకరణ అమలుకు జీవో
AP: ఎస్సీ ఉద్యోగులకు ప్రమోషన్లలో వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపకులాలకు న్యాయం చేసేందుకు 3 గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో రెల్లి కులాలకు 1%, గ్రూప్-2లో మాదిక ఉపకులాలకు 6.5%, గ్రూప్-3లో మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు వర్తిస్తాయి. కేడర్ సామర్థ్యం 5 కంటే ఎక్కువ ఉన్నచోట ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. ప్రతి గ్రూపులో మహిళలకు 33.33% సమాంతర రిజర్వేషన్ కూడా కల్పించారు.

ట్యాగ్స్ :