సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లండి: చంద్రబాబు

0చూసినవారు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లండి: చంద్రబాబు
AP:  CM చంద్రబాబు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. పండుగ అంటే ఏమిటో వివరిస్తూ, అందరూ క్రమం తప్పకుండా సొంత ఊళ్లకు వెళ్లి, మూలాలను మరచిపోరాదని హితవు పలికారు. సొంతూరికి వెళ్లడం వల్ల కలిగే ఆనందాన్ని, బంధుమిత్రులతో కలసి ఉండటంలోని గొప్పతనాన్ని ఆయన గుర్తు చేశారు. భారతీయ సంస్కృతిలో పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలని, సమాజంలో సంపద, ఆరోగ్యం, ఆనందం ఉండాలన్నదే తన నినాదమని తెలిపారు. పేదలను ఆదుకోవాలని కోరుతూ, పి4 విధానంలో 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్