వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి: సీఎం చంద్రబాబు

18చూసినవారు
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి: సీఎం చంద్రబాబు
AP: రాజమండ్రిలోని ధవళేశ్వరం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. రైతుల సంక్షేమం కోసం ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేశామని, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.24 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకుపోయిన తర్వాత వాటిని తిరిగి ఏర్పాటు చేసి నీటి నిర్వహణను పునరుద్ధరించామని చెప్పారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయని, రెండు పుష్కరాలు తన పాలనలోనే నిర్వహించే అవకాశం రావడం విశేషమన్నారు. అలాగే హైదరాబాద్‌లో సైబరాబాద్ అభివృద్ధికి తానే పునాది వేసినట్లు సీఎం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్