ఈ ఆల‌యానికి వెళ్తే ఎలాంటి పిల్ల‌ల‌కు అయినా స‌రే మాట‌లు వ‌స్తాయ‌ట‌!

16697చూసినవారు
ఈ ఆల‌యానికి వెళ్తే ఎలాంటి పిల్ల‌ల‌కు అయినా స‌రే మాట‌లు వ‌స్తాయ‌ట‌!
మహారాష్ట్రలోని ఈశ్వర్‌పూర్ గ్రామంలో ఉన్న బోబడి మాత ఆలయం, మాట్లాడని పిల్లలకు మాటలు తెప్పిస్తుందని ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రాజస్థాన్, అహ్మదాబాద్, సౌరాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. 50 ఏళ్లకు పైగా పురాతనమైన ఈ ఆలయంలో, ఐదేళ్లు దాటినా మాట్లాడని పిల్లలను అమ్మవారి వద్దకు తీసుకువస్తే వారికి మాటలు వస్తాయని ప్రజలు గట్టిగా నమ్ముతారు. కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవారికి బంగారం, వెండి నాలుకలను కానుకగా సమర్పిస్తారు.

ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్