భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

24789చూసినవారు
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
కొన్ని నెలలుగా ఊహకందని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. నిన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కరోజులోనే తులం రూ.11,000 మేర తగ్గింది. శుక్రవారం సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,200కు చేరింది. జీఎస్టీతో కలిపి హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,73,000 వరకూ ఉంది. వెండి ధర కూడా ఒక్కరోజులోనే కేజీకి రూ.59 వేలు పతనమై, హైదరాబాద్ లో రూ.3,48,000కు తగ్గింది.

సంబంధిత పోస్ట్