బంగారు గొలుసు వివాదం.. నటితో రాజపక్స న్యాయపోరాటం

10250చూసినవారు
బంగారు గొలుసు వివాదం.. నటితో రాజపక్స న్యాయపోరాటం
శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స, సినీ నటి హర్షి రసంగా మధ్య బంగారు గొలుసు (రూ. 9 లక్షలు) వివాదం న్యాయస్థానానికి చేరింది. రాజపక్స ఫిర్యాదుతో నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పొందిన తర్వాత, నటి గొలుసును వ్యక్తిగత బహుమతిగా పేర్కొంటూ వివాదాన్ని కొత్త మలుపు తిప్పింది. ఇటీవల టీమిండియాపై ఆరోపణలు చేసి వార్తల్లోకి వచ్చిన రాజపక్సపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్