భారీగా బంగారం ధరలు పతనం.. 18 ఏళ్లలో తొలిసారి!

27557చూసినవారు
భారీగా బంగారం ధరలు పతనం.. 18 ఏళ్లలో తొలిసారి!
బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. జూన్ నెలలో బంగారం ధర 13% పడిపోయింది. 2008 అక్టోబర్ తర్వాత, అంటే గత 18 ఏళ్లలో ఒకే నెలలో ఇంత భారీగా తగ్గడం ఇదే తొలిసారి. వరుసగా గత నాలుగు నెలలుగా బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. జనవరిలో గరిష్ట స్థాయి నుంచి చూస్తే దాదాపు 30% పడిపోయింది. ఈ నేపథ్యంలో బంగారం కొనడానికి ఇదే సరైన సమయం అని చాలామంది భావిస్తున్నారు. అయితే, ఒకేసారి భారీగా కొనుగోలు చేయడం కంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా డిజిటల్ గోల్డ్ కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్